Tried to write a new EDM song..
Theme: youthful energy
(Music)
మైకం...
లేని
లోకం
శోకం
నాకం
నాకీ
వేగం
(A->B)
మేఘం
లాగే
రొండో
నిమిషం
మాయం
ఖాయం
శూన్యం
(Music)
పొగలో
వగలో
సేగలో
మరిగే
దాహం
తీరే
మార్గం...
(Music)
జడిలో
తడిసీ
వొణికే
క్షణమే
తుదిలో
కలిగే
వ్యమోహం
(Music)
(Hook)
ఇదేదో కొత్త గా ఉంది
మదేదో కోరుకుంటోంది
(Music)
రానున్న
తొలి హాయి
కోసం వేచేటి చిన్ని
తరుణం...
(Beats)
వొద్దన్నా
చలరేగే
లేప్రాయం
పరుగెత్తే
స్వర్గం(high note)
ప్రళయంలో
గరళంలో
వలయంలో
మునకెత్తే
మోహం...
ఇదేనా గమ్యం గమ్యం గమ్యం గమ్యం [Whisper]
(Hook)
ఇదేదో కొత్త గా ఉంది
మదేదో కోరుకుంటోంది
[Rap]
Yo my new pal n we just click
Your style is sick now im yo chick
Wanna tweet you with my lipstick
Lost in the Time tick tick tick tick
Snappin away flick flick flick flick
Step it up step it up quick quick
(Music EDM)
(Hook)
ఇదేదో కొత్త గా ఉంది
మదేదో కోరుకుంటోంది
(Music)
Dont question this lokam (whisper)
Just Enjoy this Moham!!!! (Whisper)
Enjoy this Moham!!!! (Whisper)
.......Cease......