Monday, August 7, 2017

She laughs

మువ్వలు ఘల్లన సవ్వడి
తెల్లని పున్నమి జాబిలి
తృళ్ళెడు హరిణీ హర్షము
వెన్నుని మురళీ నాదము
వేయేల చెలీ పలుకగ
నీ నవ్వున్ వర్ణింప సాధ్యమే?
భాషయందు పదములు చాలునే?

No comments:

Post a Comment