కృష్ణుని సఖియైన ఒక గోపబాలిక తన కుటుంబీకునకు చేసిన వ్యాఖ్య:
మ||
అనుమానింపకు వానికున్న బలమందాలోచనల్ కూడవా
వనజాక్షుండు సహస్రసీర్షపురుషవ్యాపారలీలార్ణవ
ధ్వనితంబౌ ప్రణవంబు వేణుగతనాదంబున్ ధ్వనించేటి త
త్వనితాంతాభ్యసనంబుజేయు విభుడౌ, ధైర్యంబుగన్ నిల్చెడిన్!
No comments:
Post a Comment