Dedicated to మద్దాలి సుజోక్ భేజా
*చూసి రాసుడె కద రా కవితా*
పల్లవి:
మన సదువుకి సరిపడ సత్తా
సూపి lyricsu రాయను కొడతా
నేను మక్కీకి మక్కీ వినరా
చూసి రాసుడె కద రా కవితా || మన
చరణం:
జాషువ పద్యల్ చెపుతా
నేను శ్రిశ్రీ కవితలె యింటా
బుక్కుల showcase పెడతా
కాని చూశింది మాత్రమె రాస్తా
రాసింది యెవడికి నచ్చద్
నచ్చిన జేస్తార్రా లొల్లుల్
బిందెలకాడా గొడవల్
నా బిందెకి మాత్రం సొట్టల్
ఈ జన్మల ఈ జన్మల
ఈ జన్మల బోయిన పరువుల్
మరు జన్మల వస్తయ్ గుర్తుల్
కవితా కవితా కవితా
కాస్త దయసూపవెరా సవితా
సందేల పూజల్ జేస్తా
చూసి రాసుడె కద రా కవితా || మన 2
రోహిత్
No comments:
Post a Comment